Friday, January 18, 2019

SAI BABA UDYAMAMU -Spend Some Time Here to Do Sai Smaran -ఇక్కడ కాసేపు సాయి స్మరణ చేద్దాము ..

shirdi sai baba mannavasatyam sailokam omsaimaster jaisaimaster acharyaebharadwaja daatatreyaswamy saibharadwaja shirdigurusthan gangapur pithapuram
Ekadasa Naamavali - సాయి బాబా వారికి ఏకాదశ నామావలితో పూజ
https://youtu.be/oGbEBQ8-q8A

SATSANGAMU - సత్సంగము - నిర్మల హృదయులు ధన్యులు 
https://youtu.be/U6O-X_-zgKw
Mannava Satyam Devotional Vedios : : మన్నవ సత్యం అధ్యాత్మిక వీడియోలు
Puja -1 : Sarvanga Puja to Baba
+Puja -3 : Shodasa Upavhaara Puja
Song -1 : Happy New Year 
https://youtu.be/VaJyT8_NPBk
Satsangamu-1 : Nirmala Hrudayulu  
Puja-4  : Ekadasa Naamavali 
Sai Sukti -1 
Namaskaara Naamamu - 1 
Namaskaara Naamamu - 2 
Sai Master Uvacha - 1  
Namaskaara Naamamu - 3  
GEMS from Divine Books-1  
Namaskaara Naamamu ­- 4  
Sai Sukti - 3 
Namaskaara Naamamu : 5   
Namaskaara Naamamu : 6

Sunday, December 16, 2018

సాయి బాబా ఉద్యమము - సద్ధర్మాచారణకు శంఖారావము

ఓం సాయి మాస్టర్

================================

To Receive DAILY MESSAGES from MANNAVA SATYAM

Please Visit :
smaharshi.blogspot.com



సాయిబాబా ఉద్యమము
సాయిబాబాఉద్యమము!సద్ధర్మాచరణకు శంఖారావము !
సర్వ మానవాళికి షిరిడి  సాయిబాబ వారిని పరిచయము చేద్దాము !సాయి మానవాళిని ఉద్దరిస్తారు 
...సాయి మాస్టర్ స్మరణలో ..., మన్నవ సత్యం
==================================== సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మరియు సద్గురు భరద్వాజ మాస్టర్ గారుమనలను సదా అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను.


మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా  మనస్పూర్తిగా  కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి  వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది.ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా  ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.  అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.
   
మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే   మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.     అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా  గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.   శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది.  మనవ సమాజము  సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి.     దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము. ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని  నిర్లక్ష్యము చేయకండి. మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి.                                                                                            .    మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
    మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము.   అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం  కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.
e-mail  : saibabamovement@gmal.com
సాయి మాస్టర్ స్మరణలో
మన్నవ సత్యం

smaharshi.blogspot.com
                                                                                                                                             

Tuesday, February 21, 2012

SAI BABA MOVEMENT- NOBLE HUMAN SOCIETY సాయిబాబా ఉద్యమము! సద్ధర్మాచరణకు శంఖారావము !



for Daily Messages From MANNAVA SATYAM 

=================================
Please Visit :
smaharshi.blogspot.com
=================================



OM SAI MASTER


e-mail: saibabamovement@gmail.com
సాయిబాబా ఉద్యమము
సద్ధర్మాచరణకు శంఖారావము !

SAI BABA MOVEMENT- NOBLE HUMAN SOCIETY

           
సర్వ మానవాళికి షిరిడి  సాయిబాబ వారిని పరిచయము చేద్దాము !

సాయి మానవాళిని ఉద్దరిస్తారు .

LET US FEED THE POOR AND ALSO 
LET US FEED MANKIND WITH   SAI BABA LIFE AND TEACHINGS.
అన్నదానం తో  పాటు గ్రంధ దానము కూడా చేద్దాము ..
  If , we feed one person who is in hungry we can satisfy his appetite just  for one time. If we present Shirdi Sai Baba charitra to fellow human being, he and we can lead more happy prosperous noble satisfied purposeful life. 


ఎవరికైనా ఒకపూట అన్నం పెడితే ..ఆ పూట ఆకలి మాత్రమే తీరుతుంది..
దత్తమూర్తుల నిత్య పారాయణ గ్రంధం దానం చేస్తే ..వారి జీవితాలలో శాంతి ఆనందాలు నెలకొంటాయి..

మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా  మనస్పూర్తిగా  కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి  వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది. 
Truly to say, We, whole heartedly feel that, we, our children and 

also the whole humanity should lead fully satisfied prosperous 

peaceful happy life.  

ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా  ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.  

 But, in spite of working hard for fully satisfied living, we still 

and always strive for minimum needs.  also at times, if may 

be,  we are with ample of riches,  we suffer from deceases,  if 

even though we got riches and good health,  we  mentally 

suffers for one reason or ther and spend peace less 

sleepless days and nights,  totally in an average to say,  we 

roll our day with a little happiness and more unpleasant 

movements.      

The reason, Sages says, That the evil nature in human being  is the only main cause for all the unrest in human society..

అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.


  Because of these vises, humans are behaving harmfully. 

 Even though anyhow if   they know that their behavior is 

harming the society and in long way harms himself also,  he 

is not able to change his behavior, for reasons that are 

unknown to them and known to Maharishis, that because of 

strong imprints of habituated behaviors caused by vises.  He 

him self can not able to overcome from that imprints and 

cannot mould him self eventhough he really wants to mould 

after knowing the bad effect of the vises. So the human need 

more to help him to come out of this phenomena.                                                   

       మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే   మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.

 After great research, our Maharshis invented a formula,  a process to create noble human society, where all persons live with happiness and divine bliss, and the society without any problems and unrest.  




The bad qualities of human being, jealousy, hatred, 

selfishness, egotism and supremacy,  are disturbing the 

peace and happiness of human being and in the human 

society causing sleepless painful living. If by any means if we 

can eliminate these bad qualities in human and replace them 

with virtues like love, kindness, tolerance, sacrifice and 

philanthropy the behavior of human being will surely change. 

 He will elevate as noble person who lives with happiness 

experiencing divine bliss. He will never harm the society 

moreover help others also to elevate like him.    


  అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా  గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.  

So, if we want a noble society where everybody lives with 

happiness experiencing divine bliss without any problems, 

 we have to do something to change every human being. We 

have to eliminate vises and replace them with virtues in every 

human being. The more humans, filled with good qualities 

like virtues, the more happiness in the world.  We have to do 

something to achieve the noble society.  


శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది.  మనవ సమాజము  సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి. 


And also after great research, maharishis came to know, the 

wonderful quality of human mind. The mind thinks always 

something. Whenever it things it become one with that about 

which it is thinking.  The mind transforms like that, with which 

it is thinking. Maharishis came to know the human mind is the 

only tool to mould a person. Using this nature of the mind, 

the maharishies invented a formula. If a person always thinks 

about vises, he becomes selfish person, if he always thinks 

virtues he will become noble person. So the maharishis says 

that let us always think a person who is already evaluated as 

 noble person filled with  love, affection,  kindness, tolerance, 

sacrifice and divine bliss,  to mould the society. 

దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము. 

And also after great research, maharishis 

came to know, the wonderful quality of human 

mind. The mind thinks always something. 

Whenever it things it become one with that 

about which it is thinking.  The mind 

transforms like that, with which it is thinking. 

Maharishis came to know the human mind is 

the only tool to mould a person. Using this 

nature of the mind, the maharishies invented

a formula. If a person always thinks about

vises, he becomes selfish person, if he

 always thinks virtues he will become noble

 person. So the maharishis says that let us

 always think a person who is already

 evaluated as  noble person filled with  love,

 affection,  kindness, tolerance, sacrifice and

 divine bliss,  to mould the society. 


ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని  నిర్లక్ష్యము చేయకండి. 
మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి. 

                                                                                    .
   మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
Therefore, who is the person who elevated 

like noble man and where is he!  You know 

you know he is SHIRDI SAI BABA.  The 

Supreme Being, Paramaatma,  the God, 

Paramatma  incarnated as Dattatreya swamy 

and sacrificed and given away himself to the 

humanity.    His divine avatar is only to mould 

ourselves as He, to elevate us as the 

supreme being whose state is experiencing 

divine bliss and happiness. The cause and 

moto of Datta prabhu is for that purpose only. 

For the same reason only there is no end to 

Dattatreya avatar. He lives always in the 

human society in the form of  His divine 

incarnations and always works to mould us as 

noble persons. So we choose Datta prabhu to 

achieve to create noble human society.


    మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము.   అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం  కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.

So we have to introduce SHIRDI SAI BAABA 

to every human being to mould the world in to 

noble human society.  Why we choose only 

Shridi Sai Baba! Why should we introduce 

Shirdi Sai Baba Only. The reason is simple. 

We are thinking to mould the whole humanity. 

 Because everybody accepts Shridi Sai Baba 

as a great noble human and also as divine 

personality.

ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.

All people, continuing their national, religious,

 cultural and family traditions without any 

break, should also do daily devotional reading 

of SHIRDI SAI BABA CHARITRA to 

remember Baba for some time daily. Sure it 

will do wonders. The noble human society will 

come true.

ది మీకు నచ్చి ఈ ప్రయత్నానికి  సహకారము అందించాలని మీకు అనిపిస్తే మెయిల్ చేయండి. 
Now Dattatreya swamy incarnated as 

Paripoorna Dattaavataara in the form of Shirdi 

Sai Baba, as an acceptable way to all 

humans. Nobody knows about Baba’s birth 

details. He was first seem as 16 years lad in 

Shirdi sitting under a neem tree.  So, Shirdi 

Sai Baba never belongs or possesses any 

nationality, religion, cult, cast or creed. Baba 

is above to all this things so that acceptable to 

everybody to worship as great saint of their own.                                                                                                                                                   


                                            
Because of considering all this,  even though 

all incarnations of lord Dattatreya possess the 

same divine state, we choose to introduce 

Shirdi Sai Baba to total humanity to mould the 

human as noble person. And to create noble 

human society.                             

We have to make a request and explaining all this to all human being  to remember Shirdi Sai Baba for sometime daily.




Shrdi Sai Baba possess  great noble qualities,

 He lived with showering love and affection. 

He is kind enough and worked hard for the 

fellow human, He possess nothing. Daily He 

used to distribute money and  everything   to 

the society and stands with empty hands.      

                                                                                  BABA possess all virtues.  If we read His

 life history or remember his great human and 

divine qualities, our mind will always engage 

thnking Baba. When it thinks remembers 

Baba, it becomes one with Sai. The mind 

possesses the noble and divine qualities and 

in course of time it prints the qualities on our 

consciousness that is our anthahkarana the 

place where the seeds of our vises and 

virtues stores.  

                        Whenever the mind thinks of Baba it eliminates the vises from our consciousness and fills the virtues in it.            

In course of time the bad qualities the vises 

goes out from our anthahkarana and it all fills 

with Baba’s noble and divine qualities. In this 

process when ever we think about Baba the 

human behavior changes slowly from hatred 

to love and affection, from selfishness to 

sacrifice, from bad qualities to Noble and 

divine qualities.
                                                     



In course of time the noble and divine qualities dominates human behavior and the vises become week. The more people trans forms like this the more peace in the society. This leads to a very very  peace full society. The very simple formula, and he very simple quality of mind, the very simple effort, spending few minutes in a day thinking the noble and divine saint gives us noble human society. Don’t neglect this thinking that the days pass as usual and our life will come to an end, the death will come.You beloved human, please note that our life don’t ends with our death.

Because of our devotion to Baba we will take rebirth surely as human being only. Again we will come to live in the same society only. If at that time the society may be with more evil and unrest, we have to lead more difficult life with our beloved children again.  It we want to live in a peace full society in future and in future births, we have to do effort to make people close to Shirdi Sai Baba.  Please consider it is a must.  We love our children more. They are everything for us. We cannot leave them in a society filled with evil and unrest. When at the time of out death also we think about our children’s welfare. We cannot even die leaving our children in worst living conditions leaving them in an evil and unrest society.




 So considering  the welfare of our children, we have to do affort to make more and more human near to Baba. It is a must  with our full effort we should work to mould the society as a noble human society and then only let us exit temporarity from the earth. So let us once more remember this work that is making human near to shirdi sai baba who is Paripoorna Dattatreaya avatara is the only noble work we can do to our self to our children and to the human society generations to come. 



This is the only help we can do to our self and to our children and to the human.

  Please I request you with great concern to consider this as your own concern to the noble effort.


I am doing this work regularly from many years. I am distriuting daily Shirdi Sai Charitra Books to many people in the society.
email: saibabamovement@gmail.com
Please Kindly support me with 
financial help
to continue the service to the human society.
Mannava satyam.                                        


సాయిబాబా ఉద్యమము
సాయిబాబాఉద్యమము!సద్ధర్మాచరణకు శంఖారావము !
సర్వ మానవాళికి షిరిడి  సాయిబాబ వారిని పరిచయము చేద్దాము !సాయి మానవాళిని ఉద్దరిస్తారు 
...సాయి మాస్టర్ స్మరణలో ..., మన్నవ సత్యం
==================================== సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మరియు సద్గురు భరద్వాజ మాస్టర్ గారుమనలను సదా అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను.


మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా  మనస్పూర్తిగా  కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి  వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది.
ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా  ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.  
అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.

     
మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే   మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.   
  అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా  గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.   
శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది.  మనవ సమాజము  సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి.     
దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము. 
ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని  నిర్లక్ష్యము చేయకండి. 
మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి. 
                                                                                           .
    మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
    మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము.   అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం  కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.
ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.
e-mail  : saibabamovement@gmal.com
సాయి మాస్టర్ స్మరణలో
మన్నవ సత్యం
                                                                                                                                             



Dear Respected viewer! I can send one pocket book " SAI BABA CHARITRA "
to you as a gift.