LET US FEED MANKIND WITH SAI BABA LIFE AND TEACHINGS.
అన్నదానం తో పాటు గ్రంధ దానము కూడా చేద్దాము ..
If , we feed one person who is in hungry we can satisfy his appetite just for one time. If we present Shirdi Sai Baba charitra to fellow human being, he and we can lead more happy prosperous noble satisfied purposeful life.
ఎవరికైనా ఒకపూట అన్నం పెడితే ..ఆ పూట ఆకలి మాత్రమే తీరుతుంది..
దత్తమూర్తుల నిత్య పారాయణ గ్రంధం దానం చేస్తే ..వారి జీవితాలలో శాంతి ఆనందాలు నెలకొంటాయి..
మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా మనస్పూర్తిగా కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది.
Truly to say, We, whole heartedly feel that, we, our children and
also the whole humanity should lead fully satisfied prosperous
peaceful happy life.
ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.
But, in spite of working hard for fully satisfied living, we still
and always strive for minimum needs. also at times, if may
be, we are with ample of riches, we suffer from deceases, if
even though we got riches and good health, we mentally
suffers for one reason or ther and spend peace less
sleepless days and nights, totally in an average to say, we
roll our day with a little happiness and more unpleasant
movements.
The reason, Sages says, That the evil nature in human being is the only main cause for all the unrest in human society..
అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.

Because of these vises, humans are behaving harmfully.
Even though anyhow if they know that their behavior is
harming the society and in long way harms himself also, he
is not able to change his behavior, for reasons that are
unknown to them and known to Maharishis, that because of
strong imprints of habituated behaviors caused by vises. He
him self can not able to overcome from that imprints and
cannot mould him self eventhough he really wants to mould
after knowing the bad effect of the vises. So the human need
more to help him to come out of this phenomena.
మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.
After great research, our Maharshis invented a formula, a process to create noble human society, where all persons live with happiness and divine bliss, and the society without any problems and unrest.

The bad qualities of human being, jealousy, hatred,
selfishness, egotism and supremacy, are disturbing the
peace and happiness of human being and in the human
society causing sleepless painful living. If by any means if we
can eliminate these bad qualities in human and replace them
with virtues like love, kindness, tolerance, sacrifice and
philanthropy the behavior of human being will surely change.
He will elevate as noble person who lives with happiness
experiencing divine bliss. He will never harm the society
moreover help others also to elevate like him.
అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.
So, if we want a noble society where everybody lives with
happiness experiencing divine bliss without any problems,
we have to do something to change every human being. We
have to eliminate vises and replace them with virtues in every
human being. The more humans, filled with good qualities
like virtues, the more happiness in the world. We have to do
something to achieve the noble society.
శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది. మనవ సమాజము సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి. 
And also after great research, maharishis came to know, the
wonderful quality of human mind. The mind thinks always
something. Whenever it things it become one with that about
which it is thinking. The mind transforms like that, with which
it is thinking. Maharishis came to know the human mind is the
only tool to mould a person. Using this nature of the mind,
the maharishies invented a formula. If a person always thinks
about vises, he becomes selfish person, if he always thinks
virtues he will become noble person. So the maharishis says
that let us always think a person who is already evaluated as
noble person filled with love, affection, kindness, tolerance,
sacrifice and divine bliss, to mould the society.
దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము.
And also after great research, maharishis
came to know, the wonderful quality of human
mind. The mind thinks always something.
Whenever it things it become one with that
about which it is thinking. The mind
transforms like that, with which it is thinking.
Maharishis came to know the human mind is
the only tool to mould a person. Using this
nature of the mind, the maharishies invented
a formula. If a person always thinks about
vises, he becomes selfish person, if he
always thinks virtues he will become noble
person. So the maharishis says that let us
always think a person who is already
evaluated as noble person filled with love,
affection, kindness, tolerance, sacrifice and
divine bliss, to mould the society.

ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని నిర్లక్ష్యము చేయకండి.
మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి.

.
మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
Therefore, who is the person who elevated
like noble man and where is he! You know
you know he is SHIRDI SAI BABA. The
Supreme Being, Paramaatma, the God,
Paramatma incarnated as Dattatreya swamy
and sacrificed and given away himself to the
humanity. His divine avatar is only to mould
ourselves as He, to elevate us as the
supreme being whose state is experiencing
divine bliss and happiness. The cause and
moto of Datta prabhu is for that purpose only.
For the same reason only there is no end to
Dattatreya avatar. He lives always in the
human society in the form of His divine
incarnations and always works to mould us as
noble persons. So we choose Datta prabhu to
achieve to create noble human society.
మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము. అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.
So we have to introduce SHIRDI SAI BAABA
to every human being to mould the world in to
noble human society. Why we choose only
Shridi Sai Baba! Why should we introduce
Shirdi Sai Baba Only. The reason is simple.
We are thinking to mould the whole humanity.
Because everybody accepts Shridi Sai Baba
as a great noble human and also as divine
personality.
ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.

All people, continuing their national, religious,
cultural and family traditions without any
break, should also do daily devotional reading
of SHIRDI SAI BABA CHARITRA to
remember Baba for some time daily. Sure it
will do wonders. The noble human society will
come true.
ది మీకు నచ్చి ఈ ప్రయత్నానికి సహకారము అందించాలని మీకు అనిపిస్తే మెయిల్ చేయండి. 
Now Dattatreya swamy incarnated as
Paripoorna Dattaavataara in the form of Shirdi
Sai Baba, as an acceptable way to all
humans. Nobody knows about Baba’s birth
details. He was first seem as 16 years lad in
Shirdi sitting under a neem tree. So, Shirdi
Sai Baba never belongs or possesses any
nationality, religion, cult, cast or creed. Baba
is above to all this things so that acceptable to
everybody to worship as great saint of their own.

Because of considering all this, even though
all incarnations of lord Dattatreya possess the
same divine state, we choose to introduce
Shirdi Sai Baba to total humanity to mould the
human as noble person. And to create noble
human society.

We have to make a request and explaining all this to all human being to remember Shirdi Sai Baba for sometime daily.

Shrdi Sai Baba possess great noble qualities,
He lived with showering love and affection.
He is kind enough and worked hard for the
fellow human, He possess nothing. Daily He
used to distribute money and everything to
the society and stands with empty hands.

BABA possess all virtues. If we read His
life history or remember his great human and
divine qualities, our mind will always engage
thnking Baba. When it thinks remembers
Baba, it becomes one with Sai. The mind
possesses the noble and divine qualities and
in course of time it prints the qualities on our
consciousness that is our anthahkarana the
place where the seeds of our vises and
virtues stores. 
Whenever the mind thinks of Baba it eliminates the vises from our consciousness and fills the virtues in it.

In course of time the bad qualities the vises
goes out from our anthahkarana and it all fills
with Baba’s noble and divine qualities. In this
process when ever we think about Baba the
human behavior changes slowly from hatred
to love and affection, from selfishness to
sacrifice, from bad qualities to Noble and
divine qualities.

In course of time the noble and divine qualities dominates human behavior and the vises become week. The more people trans forms like this the more peace in the society. This leads to a very very peace full society. The very simple formula, and he very simple quality of mind, the very simple effort, spending few minutes in a day thinking the noble and divine saint gives us noble human society. Don’t neglect this thinking that the days pass as usual and our life will come to an end, the death will come.You beloved human, please note that our life don’t ends with our death.

Because of our devotion to Baba we will take rebirth surely as human being only. Again we will come to live in the same society only. If at that time the society may be with more evil and unrest, we have to lead more difficult life with our beloved children again. It we want to live in a peace full society in future and in future births, we have to do effort to make people close to Shirdi Sai Baba. Please consider it is a must. We love our children more. They are everything for us. We cannot leave them in a society filled with evil and unrest. When at the time of out death also we think about our children’s welfare. We cannot even die leaving our children in worst living conditions leaving them in an evil and unrest society.

So considering the welfare of our children, we have to do affort to make more and more human near to Baba. It is a must with our full effort we should work to mould the society as a noble human society and then only let us exit temporarity from the earth. So let us once more remember this work that is making human near to shirdi sai baba who is Paripoorna Dattatreaya avatara is the only noble work we can do to our self to our children and to the human society generations to come.

This is the only help we can do to our self and to our children and to the human.

Please I request you with great concern to consider this as your own concern to the noble effort.

I am doing this work regularly from many years. I am distriuting daily Shirdi Sai Charitra Books to many people in the society.
email: saibabamovement@gmail.com
Please Kindly support me with
financial help
to continue the service to the human society.
Mannava satyam.
సాయిబాబా ఉద్యమము
సాయిబాబాఉద్యమము!సద్ధర్మాచరణకు శంఖారావము !
సర్వ మానవాళికి షిరిడి సాయిబాబ వారిని పరిచయము చేద్దాము !సాయి మానవాళిని ఉద్దరిస్తారు
...సాయి మాస్టర్ స్మరణలో ..., మన్నవ సత్యం
==================================== సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మరియు సద్గురు భరద్వాజ మాస్టర్ గారుమనలను సదా అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను.

మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా మనస్పూర్తిగా కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది.
ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.
అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.

మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.
అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.
శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది. మనవ సమాజము సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి.
దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము.
ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని నిర్లక్ష్యము చేయకండి.
మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి.
.
మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము. అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.
ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.
e-mail : saibabamovement@gmal.com
సాయి మాస్టర్ స్మరణలో
మన్నవ సత్యం
Dear Respected viewer! I can send one pocket book " SAI BABA CHARITRA "
to you as a gift.
from: mannava satyam : om sai master.....today i am at saimaster puja satsanga gruhamu..epurupalem forsometime and performed puja asking Baba to bless us all.....
ReplyDeleteమన్నవ సత్యం నుండి : ఓం సాయి మాస్టర్....అందరికి ప్రేమపూర్వక నమస్కారములు.....2017 విజయదశమి నుండి 2018 విజయ దశమి వరకు గల సంవత్సరము...సాయి మహరాజ్ శతాబ్ది మహా సమాధి ఉత్సవ సంవత్సరము.....అందుచేత శిరిడి సంస్థానం వారు మొదలుకుని ప్రపంచ వ్యాప్తముగా ఉన్న సాయి మందిరములు, సత్సంగ్ కేంద్రాలు...ఇంకా సాయి ప్రచార సంస్థలు వివిధ సాయి భక్తి ప్రచారకులు...వారు వీరు అని ఏంటి...సాయి భక్తులందరూ....ఈ సంవత్సర మంతా సాయి ని మరింత గా సేవించుకోవాలని ఉవ్వీళ్ళు ఉరుతున్నారు అనేది పరమసత్యం.... అలాగే నాకు కూడా మరింతగా సాయి ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను....అందువల్ల నేను 40 సంవత్సరాలుగా ప్రతి రోజు చేస్తున్న గ్రంథ దానము కు అదనంగా మరికొంత చేయాలని అనుకున్నాను.....ఈ సాయి శతాబ్ది సంవత్సరంలో 366 (ప్రతిరోజు ఒక పుస్తకము) సాయి చరిత్ర పుస్తకాలు భక్తులకు పంచాలని అనుకున్ననూఅనుకున్నాను. అలా పంచుతాను.....అంతేగాక అలా చేయమని మిమ్మలిని కూడా ప్రోత్సహిస్తున్నాను....అందుకుగాను నేను మీకు ఒక ప్రోత్సాహకము అందిస్తున్నాను.....ఎవరైతే సాయి శతాబ్ది సంవత్సరంలో 366 పుస్తకాలు పంచాలని అనుకుంటున్నారో... వారికి 266 పుస్తకాల ధరకే 366 పుస్తకాలు ఇవ్వాలని అనుకుంన్నాను....అంటే మీరు 266 పుస్తకాలు కొనుక్కుంటే నేను 100 పుస్తకాలు బహుమతిగా ఇవ్వగలను.....నేను వ్రాసిన సాయిబాబ చరిత్ర పాకెట్ పుస్తము వెల. రూ.30...366 పుస్తకాలు : 366X30=రూ.10,980 అవుతుంది....నేను 100 పుస్తకాలు ధర రూ.3000 తగ్గిస్తాను....10980-3000=7980....అవుతుంది....366 పుస్తక్కలు రూ.7980 కి వస్తాయి.....మీరు కేవలం సాయి శతాబ్ది సంవత్సరంలో...ప్రతిరోజు రూ.22 బాబా కోసం పక్కన పెడితే మీరు 366 పుస్తకాలు పంచుకో గలుగుతారు.....7980/12 నెలలు = నెలకు రూ.665 ....అవుతుంది...665/31 రోజులు = 22 రూపాయలు అవుతుంది రోజుకు.....
రోజుకు కేవలం 22 రూపాయలు ఈ సంవత్సర మంత కేటాయించండి.....366 పుస్తకాలు పంచండి...... http://saibabaudyamamu.blogspot.com/2012/02/om-sai-master-dear-respected-viewer-i.html..... ....మన్నవ సత్యం.......సాయి బాబా ఉద్యమము....సద్ధర్మాచరణ కు శంఖారావం....మీరు ఒక చేయి వెయ్యండి.....
from : mannava satyam: om sai master....today I am at our sailokam shirdi gurusthan neem tree mandir and performed puja parayana and sainadhadattapadukaa namasmarana asking Baba to bless us all.......
pl. consider these few lines....2018 vijayadasami..is very importent festival being Baba'100 th Maha samadhi mahotsav....everybody thinking to do something as their share to serve Baba during the complete year strting from 2017 vijayadasami to 2018 vijayadasami.....so i am also consideringtodosmome thing to introduce or improve Baba and Baba devotion to the new people who are not in the fold of Sai satsang......I am thinking to distribute 366 sai baba charitra books during the year to the devotees in addition to the regular grandha daana i am useually doing from many years.......
I ALSO REQUEST YOU ALSO TO CONSIDER THE PROPOSAL TO EVERY ONE TO DISTRIBUTE 366 SAI CHARITRA BOOKS DURING THE COMING YEAR.....i.e.from 2017 vijayadasami to 2018 vijayadasami......
and to encourage this I am offering 100 books free who wants to do 366 books distribution.......i.e...366 smal books writenby me costs : 366 x 30 = 10980.......i will give 100 books free thatis less rs. 3000 = net amount rs.7,980.....and divide by 12 is rs.665 per month divideby 30 days is rs 31 daily.......IF YOU SAVE .........RS.22......... per day you can distribute 366 books during 100 maha samadhi year to baba......
if you consider this pl letme know.....you can get some 30 to 40every month...because that may easy to everybody........in sai master smaran....mannava satyam.......